Venkkayya naidu

ఉప రాష్ట్రపతి గా వెంకయ్య నాయుడు రెండేళ్లు పూర్తి సందర్భంగా ఆత్మీయ సమావేశం 
స్నేహితులు , ఆత్మీయుల ఆధ్వర్యంలో
అమరావతి/కాకతీయ;
హోటల్ గేట్ వే అరుణ్ జైట్లీ, సుస్మా స్వరాజ్, జైపాల్ రెడ్డి మృతి పట్ల 2 నిమిషాలు మౌనం
నా ఎదుగుదలకు బిజెపి, స్నేహితులే కారణంపదవి పెద్దది, అయినా జనం తో దగ్గర కాలేక పోయాం
ఉపరాష్ట్రపతి పదవిని జనం తో దగ్గర కు చేరుతున్నాను..
ఉపరాష్ట్రపతి పదవికి సెలవు లేదు...ఎక్కడికి వెళ్ళడానికి లేదు..
5 రంగాలు ఎంచుకున్నాను
యూత్ 9 వందల యూనివర్సిటీ లు ఉన్నాయి
రైతులు, రైతు కుటుంబం నుంచి వచ్చా
జీవితం అంటే కూడు గుడ్డ, సంపద కాదు. 64 కళలు సంతోషం.. వారిని కలుస్తా సమాజ సేవకులు షేర్ అండ్ కేర్ వారిని ప్రోత్సహించడం స్వచ్ఛంద సంస్థలు
డాక్టర్స్, అధ్యాపకులు, లాయర్స్, ఇతర ఉద్యోగ సంఘాలు 
పుస్తకాల విడుదల, విజ్ఞానాన్ని పెంచడం
రెండేళ్ళ లో సమర్ధవంతంగా నిర్వహించాను..
ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి దౌత్య సంబంధాలు బలోపేతం చేసాను...
22 దేశాలు తిరిగాను
దౌత్య నీతికి దోహదపడుతుంది.
ప్రపంచం లో అందరూ గతం లో అమెరికా, చైనా ల వైపు చూసేవారు ప్రస్తుతం  భారత్ వైపు చూస్తున్నారు..
దేశం ఆర్థికం గా ఎదుగుతుండటం తో గుర్తింపు వచ్చింది.
ఇటీవల రాసిన లెర్నింగ్ అనే పుస్తకం వ్రాసి చెన్నై లో ఆవిష్కరించాను..
ఉపరాష్ట్రపతి పదవి నాలుగు గోడలకు పరిమితం కాకూడదు...అందుకే విజ్ఞాన యాత్ర పేరిట జనం దగ్గరకు  చేరువ అవుతున్నా
పుస్తకాల కన్న జనం, జన జీవనం ఎక్కువ చదివాను
మారుతున్న పరిస్థితులను బట్టి మారాలి  .మార్పు రావాలి.. 
ఆదర్శవంతమైన ప్రజాస్వామికం గా తయారవ్వాలి..
దేశం సంపద ను పెంచాలి...ఆ పై పంచాలి..
అభివృద్ధి కొందరికే కాకుండాఅందరికి అందాలి
ప్రజాస్వామ్యం పరడవిల్లాలంటే  విలువలుండాలి..
ప్రవర్తన నియమావళి రాజకేయ పార్టీలు రూపొందించుకోవాలి..
వోట్ కుల మత పరం గా కాకుండా వేయాలి
డెలివరీ సిస్టం బాగుండాలి
న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు బాగా పని చేయాలి.  
క్రిమినల్ కేస్ ల పరిష్కరించాలంటే జ్యూడిషల్ ట్రిబ్యునల్ ఏర్పాటుయాలి..
పార్టీ పిరాయింపులు, ఎన్నికల కేస్ లు త్వరితగతిన పరిష్కరించాలి..
60 వేల కేసులు పెండింగులు ఇరవై ఏళ్ల క్రితంనవి..
పార్టీ లు గుర్తించేది అన్ని ఇ సి..మెర్జి 
10 వ షెడ్యూల్ లో పార్టీ పిరాయింపులు పై  మార్పులు రావాలి..
స్పష్టమైన నిర్వచనం రావాలి. 
ఎపి లో  23 మంది మారడం, స్పీకర్ నిర్ణయం లేకపోవడం పై ప్రస్తావించారు..