రచయితగాను పేరు ప్రఖ్యాతలు పొందిన గొల్లపూడి
గొల్లపూడి మారుతీ రావు నటుడిగానే కాదు రచయితగాను మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన రాసిన తొలి కథ ఆశాజీవి. రేనాడు అనే స్థానిక పత్రికలో డిసెంబర్ 9,1954న ఇది వెలువడింది. ఇక ఆయన చేసిన కొన్ని రచనలను భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్…